మాజీ జడ్పి చైర్మన్ బాపిరాజుని పరామర్శించిన ఎమ్మెల్యే

54చూసినవారు
మాజీ జడ్పి చైర్మన్ బాపిరాజుని పరామర్శించిన ఎమ్మెల్యే
కామవరపుకోట మండలం నల్లజర్ల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తండ్రి వెంకటరత్నం ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం బాపిరాజును పరమర్శించారు. అనంతరం వారి తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్