పిల్లలకు స్నాక్స్ అందించిన ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ

81చూసినవారు
పిల్లలకు స్నాక్స్ అందించిన ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ
చింతలపూడి మండలంలో స్థానిక యూపీఎస్ స్కూల్ లో పిల్లలకు కేక్, స్నాక్స్ పంచడం జరిగింది. ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ తరుపున ఈ కార్యక్రమం చేసినట్టు ఆ సంస్థ అధినేత రవి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్