వేగవరంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

56చూసినవారు
వేగవరంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
ఏలూరు జిల్లా కాలక్టర్ వెట్రి సెల్వి అదేశాలు ప్రకారం మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ సెక్రటరీ అప్పారావు, సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ టీచర్స్ కూటమి నాయకులు మొక్కలు నాటి రోడ్ లు ఊడ్చి శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్