ప్రమాద భరితంగా తిరుమలాపురం ప్రధాన రహదారి

76చూసినవారు
ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం నియోజకవర్గం తిరుమల పురం గ్రామ ప్రధాన రోడ్డు పరిస్థితి ప్రమాదపరితంగా మారింది. ఈ ప్రధాన రహదారి వెంబడి రోజువారి వాహనాలు రద్దీగా పయనిస్తాయి. దీంతో ఈ రహదారి వెంబడి వాహనాలు ప్రయాణం రోజు రోజుకి అధ్వానంగా మారింది. పాలకులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు ప్రయాణం శాపంగా మారింది. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్