వెలి అనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం

81చూసినవారు
కామవరపుకోట మండలం ఆడమిల్లిలో వెలి అనే ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు అన్నారు. ఆడమిల్లి గ్రామంలో చిన్న స్థల వివాదంలో వెలి అనే ప్రచారం చేయడం అవాస్తమని గ్రామంలోని మాదిగ సామాజిక వర్గం అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారని అన్నారు. స్థానిక సర్పంచ్ కేశవరావు ఆధ్వర్యంలో స్థల వివాదాన్ని పరిష్కరించి గ్రామస్తులందరికి ఏకతాటి మీదికి తీసుకురావడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్