గుండెపోటుతో పెదవేగి మాజీ సర్పంచ్ మృతి

51చూసినవారు
గుండెపోటుతో పెదవేగి మాజీ సర్పంచ్ మృతి
పెదవేగి గ్రామ మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ(72) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం చాతిలో స్వల్పంగా నొప్పి ఉందని కుటుంబ సభ్యులకు తెలిపగా వెంటనే వారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుండగా గుండెలో నొప్పి ఎక్కువై అకస్మాత్తుగా చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి పట్ల వైసిపి నాయకులు తీవ్ర నిర్భయంతి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్