పెదవేగి: మీ అందరికీ కూటమి అండగా ఉంటుంది

64చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం రాత్రి పెదవేగి మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మందిరాల నిర్మాణం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్