ద్వారకా తిరుమలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

77చూసినవారు
ద్వారకా తిరుమలలో ఘనంగా స్వాతంత్ర  దినోత్సవ వేడుకలు
ద్వారకా తిరుమల మండలం: జి కొత్తపల్లి గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామ సచివాలయం, ఎంపీపీ స్కూల్, జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ హై స్కూల్, మరియు ఆశ్రయ్ స్కూల్స్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు వారి పోరాటాలు త్యాగాల ప్రతిఫలమే ఈరోజు మనమంతా స్వేచ్ఛ స్వతంత్రంలో ఉన్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్