ప. గో. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాహుల్ కుమార్ బాధ్యతలు

82చూసినవారు
ప. గో. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాహుల్ కుమార్ బాధ్యతలు
పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీపై వెళ్లగా, అక్కడ రెండు నెలల పాటు విధుల్లో ఉన్నారు. అనంతరం తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో పశ్చిమగోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

సంబంధిత పోస్ట్