ఏలూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

64చూసినవారు
ఏలూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఇది మంచి ప్రభుత్వం"అనే కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు 7వ డివిజన్లో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం ఆయన డివిజన్లో పర్యటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమం మరియు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్