ద్వారకాతిరుమల చిన్న వెంకన్న హుండీ ఆదాయం రూ. 3,03,89,678

61చూసినవారు
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న హుండీ ఆదాయం రూ. 3,03,89,678
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి హండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. హుండీల లెక్కింపు దేవస్థానం ఈవో ఎల్. వి. ఎస్. ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 33 రోజులకు గాను రూ. 3, 03, 89, 678 నగదు, బంగారం 0-597-000 గ్రాములు, వెండి: కేజీల 8-244-000 గ్రాములు రాగా. సుమారు 14దేశాల విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్