అంబేద్కర్ జోలికి వస్తే సహించేది లేదు

79చూసినవారు
అంబేద్కర్ జోలికి వస్తే సహించేదిలేదని అంబేద్కర్ అసోసియేషన్ మండవల్లి కార్యవర్గ సభ్యులు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చించడాన్ని నిరసిస్తూ అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని మండవల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ బ్యానర్ను ప్రదర్శించి, రఘురామ అనుచిత చర్యలపై పెద్దఎత్తున
నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్