జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా చిరిగిరి పిచ్చోడు మాష్టారు

65చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా చిరిగిరి పిచ్చోడు మాష్టారు
మండవల్లి మండలంలోని అయ్య వారి రుద్రవరం పాఠశాల ప్రధానోపాధ్యా యుడు చిరిగిరి పిచ్చోడు మాస్టారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం ఏలూరు జడ్పీ హాలులో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 26 సంవత్సరాలుగా విశేష కృషి చేసిన ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైనందుకు గ్రామ సర్పంచ్ బోనం శేషగిరి, ఉప సర్పంచ్ నాగరాజు లు అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్