తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి కొల్లేరుకు వరద ప్రవాహం అధికమైంది ఈ క్రమంలో కైకలూరు మండవల్లి మండలంలోని పెద్దడ్ల గాడి చిన్నడ్ల గాడి ఆటపాక ఏలూరు గ్రామీణ మండలం కోమటి లంక ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. కొల్లేరు లంక గ్రామస్తులు ప్రజలు అప్రమత్తం ఉండాలనీ, అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బలే ఎస్ ఏసురాజు పాల్గొన్నారు.