వరద ప్రవాహానికి ఎదురుగా నడిచి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు

69చూసినవారు
వరద ప్రవాహానికి ఎదురుగా నడిచి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు
ప్రజలు వరద ప్రవాహానికి ఎదురుగా నడిచి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు నీ డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ అన్నారు. కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ బి కృష్ణ కుమార్ ఎస్సైలు తో కలసి గురువారం కొల్లేరు ప్రవహిస్తున్న చిన ఎడ్ల గాడి ప్రాంతం లో పరిస్థితిని గురించి తనిఖీలు నిర్వహించారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్నటు వంటి వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్