కొల్లేరుకు వరద ఉధృతి రాకపోకలు నిలిపివేత

52చూసినవారు
కొల్లేరుకు వరద ఉధృతి రాకపోకలు నిలిపివేత
ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సుకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా గురువారం ఏలూరు నుండి కైకలూరు వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. అలాగే
ప్రజలకు ఏటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్, మరియు సిబ్బంది దగ్గరుండి లంక గ్రామాల పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్