విద్యాభివృద్ధికి కోటేశ్వరరావు (కోటయ్య) సేవలు హర్షణీయం

66చూసినవారు
విద్యాభివృద్ధికి కోటేశ్వరరావు (కోటయ్య) సేవలు హర్షణీయం
విద్యాభివృద్ధికి చలసాని కోటేశ్వరరావు (కోటయ్య) సేవలు హర్షణీయం అని ఎన్డీయే నాయకులు సజ్జ సురేష్ బాబు(బాబి) తదితర నాయకులు అన్నారు. శుక్రవారం మూలపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాత అందించిన పుస్తకాలు, పెన్నులను ప్రధానోపాధ్యాయురాలు ఎం. మార్గరెట్ ఆధ్వర్యంలో అందించారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలని వారు కోరారు. గజ్జల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్