గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం

80చూసినవారు
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం
జిల్లా వైసిపి అధ్యక్షునిగా గాక ఒక కార్యకర్తగా మీతో కలసి గ్రామ, మండల జిల్లా స్థాయిలో సమావేశములు ఏర్పాటు చేసి పార్టీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేద్దాం అని ఏలూరు జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశమునకు ముఖ్య అతిధిగా డిన్నార్ పాల్గొన్నారు. పలు విషయాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్