నందిగామ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం
నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిని జాయింట్ కమిషనర్ కిషోర్ రమేష్ బుధవారం పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా పని చేస్తున్నాంరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ ఇక్కడ పనికిరాడని వేరే చోట ఎక్కడైనా ట్రాన్స్ ఫర్ చేయాలని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఎక్కడా లేని డాక్టర్లు, స్టాఫ్ ఇక్కడ ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.