కస్తాల కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

50చూసినవారు
కస్తాల కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కస్తాల. అపర్ణ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి తల్లిదండ్రుల మనోవేదన తీర్చలేనిదని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు నందిగామ ఆసుపత్రి మార్చురి వద్ద అపర్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియానో కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్