ఉత్తమ లైబ్రేరియన్ గా కుమారి కి అవార్డు

73చూసినవారు
ఉత్తమ లైబ్రేరియన్ గా కుమారి కి అవార్డు
ఏలూరు జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదగా నరసాపురం గ్రేడ్-1 లైబ్రేరియన్ కేజేఎస్ఎల్ కుమారి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తమ లైబ్రేరియన్ గా అవార్డ్ అందుకోవడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్