నర్సాపురం జైలును సందర్శించిన జడ్జీ

85చూసినవారు
నర్సాపురం జైలును సందర్శించిన జడ్జీ
నరసాపురంలో ఉప కారాగారాన్ని శుక్రవారం పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న ఆహారం, వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈయన వెంట జైలు సూపరింటెండెంట్, జైల్ విజిటింగ్ డాక్టర్ జెట్టి గణేష్  తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్