కేపీ పాలెంలో పశుగణన సర్వే కార్యక్రమం ప్రారంభం

66చూసినవారు
కేపీ పాలెంలో పశుగణన సర్వే కార్యక్రమం ప్రారంభం
మొగల్తూరు మండలం కేపీ పాలెం సాత్ గ్రామంలో శుక్రవారం ఉదయం 21వ అఖిలభారత్ పశుగణన సర్వే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అందే వెంకటలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భాంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వారు గ్రామంలో అమల చేసి 21వ అఖిల భారత్ పశు గణన సర్వే కార్యక్రమం సక్రమంగా విజయవంతం అయినందుకు గ్రామ ప్రజలు తమ సహకారం అందించాలని కోరారు. ప్రతి ఇంటికి సర్వ సిబ్బంది వచ్చినప్పుడు

సంబంధిత పోస్ట్