నరసాపురం మండలం సారవ గ్రామంలో నిర్వహించిన మన ఇల్లు- మన గౌరవం కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు తెలిపారు. సందర్భంగా హౌసింగ్ అధికారులతో కలిసి గ్రామంలో ఉన్న లే అవుట్లను సందర్శించారు. హౌసింగ్ అధికారులతో కలిసి గ్రామంలో ఉన్న లే అవుట్లను సందర్శించారు.