మొగల్తూరు మండలంలో బండి ముత్యాలమ్మ గుడి నుండి విశ్వ హిందువా పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం బండి ముత్యాలమ్మ గుడి నుండి ముత్యాలపల్లి, కొత్తోట, కాళీపట్నం, మీదగార్యాలీ నిర్వహించారు. హేందవ శంఖారావం సభ 5వ తేదీన గన్నవరం విమానాశ్రయం వద్ద నిర్వహించనున్నారు. ఈ సభను విజయవతం చేయాలని హింద్ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.