నర్సాపురం: డిప్యూటీ స్పీకర్ ను సత్కరించిన తెన్నేటి

58చూసినవారు
నర్సాపురం: డిప్యూటీ స్పీకర్ ను సత్కరించిన తెన్నేటి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమితులై మొట్ట మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజును శుక్రవారం ఆయన నివాసంలో ఏపీ మాదిగ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు తెన్నేటి సురేష్ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుటకు తమ వంతుగా కృషి చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ మాదిగలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్