టిడిపి ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలు: మాజీ ఎమ్మెల్యే

69చూసినవారు
అధికారం వచ్చినా రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో మట్టిదోపిడి పెద్ద మాఫియాగా మారిందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వారు కాకపోతే వారికి మట్టి పోసుకోవడానికి అర్హత లేకుండా పోయిందని అక్రమంగా మట్టి ఇసుక తరలిస్తే వైసిపి ప్రతి ఒక్క కార్యకర్త అధికారులకు తెలియజేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్