నూజివీడు పట్టణంలో కురిసిన వర్షం

70చూసినవారు
నూజివీడు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ అస్తవ్యస్తంగా మారింది. అలాగే చిన్న గాంధీ, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ల మీదుగా దసరా వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దుకాణాలు వారు ఈ వర్షంతో కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో పట్టణ ప్రజలకు అసౌకర్యం నెలకొంది.

సంబంధిత పోస్ట్