నూజివీడు: విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలి

71చూసినవారు
నూజివీడు: విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం, వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయం ముందు శుక్రవారం విత్తన రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్న విత్తన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. అలాగే ఈ పంట నమోదులో సీడ్ మొక్కజొన్న పంటగానే నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్