నూజివీడు సబ్ రిజిస్టర్ పదవి విరమణ

71చూసినవారు
ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గం నూజివీడు సబ్ రిజిస్టర్ తులసి రత్నం సోమవారం పదవి విరమణ చేశారు. ఈ మేరకు మీడియాతో ఆమె తన పదవీకాలంలో పనిచేసిన పలు విషయాలను వ్యాఖ్యానించారు. సబ్ రిజిస్టర్ దంపతులను కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్