అధ్వానంగా నూజివీడు- ముసునూరు వెళ్లే ప్రధాన రహదారి

65చూసినవారు
నూజివీడు నుండి ముసునూరు వెళ్లే ప్రధాన రహదారి రోజురోజుకీ అధ్వానంగా మారుతుంది. ప్రతి అడుక్కి ఒక గుంట అన్న చందనంగా ఈ రహదారి వెంబడి అన్ని గుంతలే కనిపిస్తున్నాయి. పాలకులు కానీ అధికారులు కానీ కనీసం మరమ్మతులు కూడా చేయని దుస్థితి ప్రాంతంలో నెలకొంది. గతంలో ఈ గుంతల్లో కొర్లకుంట గ్రామం సమీపంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అయినా నేటికీ ఆ గుంతల్ని పట్టించుకొని దుస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్