యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సృజన

58చూసినవారు
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సృజన
సమష్టి కృషితో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ శాఖల అధికారులు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషిచేయాలని కలెక్టర్ సృజన సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్