యలమంచిలి: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

51చూసినవారు
యలమంచిలి: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
యలమంచిలి మండలం నేరేడుమిల్లి, పెనుమర్రు, కట్టుపాలెం, గుంపర్రు, శిరగాలపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం భూమి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ద్వారా తెలుగు జాతికి భవిషత్తు, భావితరాలు వారికి మంచి భవిషత్తు అందిస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్