దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి

72చూసినవారు
దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో శనివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్