పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

59చూసినవారు
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలోని స్థానిక హైస్కూల్ పక్కన రాపాక పంట కాలువలోకి బుధవారం ప్రమాదవశాత్తు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం స్థానికులు JCB సాయంతో కారును బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్