పెన్షన్లు ఒకటో తేదీనే నూరుశాతం పంపిణీ జరిగేలా చూడాలి

58చూసినవారు
పెన్షన్లు ఒకటో తేదీనే నూరుశాతం పంపిణీ జరిగేలా చూడాలి
రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా ప్రభుత్వ పెన్షన్లు జూలై ఒకటో తేదీనే నూటికి నూరు శాతం పంపిణీ జరిగేలా చూడాలని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని పురస్కరించుకుని శనివారం కార్యాలయంలోని తన చాంబర్లో సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగాలన్నారు.

సంబంధిత పోస్ట్