తగ్గుముఖం పడుతున్న వరద ఉధృతి

57చూసినవారు
తగ్గుముఖం పడుతున్న వరద ఉధృతి
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. స్పిల్వే వద్ద గురువారం సాయంత్రానికి 32. 47 మీటర్లకు వరద తగ్గింది. దీంతో 48 గేట్ల నుంచి 9. 55 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. కొన్ని రోజులుగా వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు గోదారమ్మ శాంతించడంతో ఊరట చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్