పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే

53చూసినవారు
పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు శనివారం కేంద్ర పార్లమెంటరీ కమిటీ రానున్న నేపథ్యంలో, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుగా ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక నాయకులను కలుసుకొని. అనంతరం ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులు అందించిన వివరాలను ఆయన సమీక్షించారు. సభ్యుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి, తగిన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్