త్వరలోనే మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తాం

78చూసినవారు
త్వరలోనే మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తాం
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామంలో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతినెల కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని త్వరలోనే మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్