పార్టీలు కాదు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం: ఎమ్మెల్యే

60చూసినవారు
పార్టీలు కాదు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం: ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభ్య సమావేశం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమస్యలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలని ఆతర్వాత ప్రజా సమస్యలే ప్రధానంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్