క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

60చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో జీవించాలని కోరారు.

సంబంధిత పోస్ట్