తాడేపల్లిగూడెం:ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మార్వో

68చూసినవారు
తాడేపల్లిగూడెం:ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మార్వో
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ ఎక్కిస్తున్న కేంద్రాల్లో శనివారం తాడేపల్లిగూడెం తహశీల్దార్ ఎం. సునీల్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 19 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే, పట్టణంలోని 16వ వార్డులో మోటార్ సైకిల్ పై పీడీఎస్ రైస్ రవాణా చేస్తున్న మాకినీడి శ్రీనివాస్ పై 6ఎ కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్ సునీల్ కుమార్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్