ఉపాధ్యాయ శిక్షణ కాలం తగ్గించాలనేది జాతీయ స్థాయి నిర్ణయమని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు,శ్రీనివాస్ వర్మ అన్నారు.ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఉపాధ్యాయ శిక్షణ విషయంలో రాజీ పడితే విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు.తద్వారా విద్యార్థులకు సరైన విద్య బోధన చేయలేమన్నారు.బి.వేణుగోపాలకృష్ణ, నరేంద్ర కృష్ణ పాల్గొన్నారు.