తణుకులో చెగువేరా 57వ వర్ధంతి వేడుకలు

64చూసినవారు
తణుకులో చెగువేరా 57వ వర్ధంతి వేడుకలు
మార్క్సిస్టు గెరిల్లా కమాండర్, క్యూబా సోషలిస్టు విప్లవకారుడు చెగువేరా 57వ వర్ధంతి సందర్భంగా బుధవారం తణుకులో సురాజ్య భవన్‌లో ఆయన చిత్రపటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం, అసమానతలు లేని సమసమాజం కోసం జీవితాన్ని ధారబోసిన చేగువేరా ఆశయసాధనకు యువత పూనుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్