ఉండి: నీటిమట్టం పెరిగితే రెండో హెచ్చరిక

80చూసినవారు
ఉండి: నీటిమట్టం పెరిగితే రెండో హెచ్చరిక
ఉండి మండలం యండగండి లాకులు, బ్రిడ్జి, ప్రధాన కాలువను సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ టి. రాహుల్‌ కుమార్‌రెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. యనమదుర్రు వద్ద నీటిమట్టం 29. 2 అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక నడుస్తోందని తెలిపారు. నీటిమట్టం 31 అడుగులకు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్