కోడేరు: శ్మశానవాటిక కష్టాలు

84చూసినవారు
కోడేరు: శ్మశానవాటిక కష్టాలు
గొల్లల కోడేరు శివారు వాసులకు ఎవరైన మరణిస్తే ఆ మృతదేహాలను తరలించేందుకు పెద్దయుద్ధమే చేయ్యల్సిన పరిస్థితి. ఈ మూడు పాలెలకు కలిపి ఇటు తుమ్మకుంటపాలెం అటు సూడుగుళ్ళ వారిపాలానికి మధ్యలో పంట పొలాలకి మధ్యలో శ్మశానవాటిక ఉంది. ఈ శ్మశానవాటికకు వెళ్లాలంటే పంట పొలాల మధ్య నుంచి అరకిలో మీటరు నడకదారిన మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందే. మృతదేహాన్ని తీసుకెళ్లాలి అంటే నరకం చూస్తున్నామని వాపో తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్