కాళ్ళ: మహాత్మా గాంధీ క్యాన్సర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్థల పరిశీలన

60చూసినవారు
కాళ్ళ: మహాత్మా గాంధీ క్యాన్సర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్థల పరిశీలన
కాళ్ళ మండలం పెదమిరం మహాత్మా గాంధీ క్యాన్సర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దగ్గరలో నీటిపారుదల శాఖ సంబంధించిన మూడున్నర ఏకరాలు భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మ్యాపులను, స్థలాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్