100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు

75చూసినవారు
100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు రాష్ట్రంలో జరిగాయని ఏలూరు జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో మాట్లాడారు. అందరి మంచి కోరుతూ. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ. ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నది మన చంద్రన్న పాలన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్