డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న కాలువగట్టు

51చూసినవారు
డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న కాలువగట్టు
ఉంగుటూరు స్థానిక 11వ వార్డులోని దాసంజనేయ స్వామి గుడి ఎదురుగాఉన్న కలువగట్టు దుస్థితి ఇది. మూడు వీధిలోని కుటుంబాలు పంచాయతీ రిక్షాలు రాకపోవడంతో ఇక్కడే వేస్తున్నారు. దీంతో అక్కడ పరిసరాలలో నివాసముంటున్న వారు దుర్వాసనతో ఉండలేకపోతున్నమని పంచాయతీ వారు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్