వారణాసిలో అన్నదమ్ములు మృతి

83చూసినవారు
వారణాసిలో అన్నదమ్ములు మృతి
ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ళ లక్ష్మీనారాయణ, వినోద్ గత ఏప్రిల్ నెలలో వారణాసి వెళ్లి అక్కడే ఉంటున్నారు. అయితే ఇంతకుముందు ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలను చూసారు. అయితే వీటిలో వచ్చిన నష్టాలు వల్ల వీళ్లను కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా వారి సెల్ఫీ వీడియోలు తీసుకుని వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిపై చేబ్రోలు కేసులో మిస్సింగ్ ఏప్రిల్ నెలలో నమోదయింది.

సంబంధిత పోస్ట్